top of page

ఈవెంట్ గురించి

కిసాన్ హైదరాబాద్ అగ్రి షో, వ్యవసాయ పరిశ్రమకు చెందిన ఎందరో
నిపుణులు, విధాన నిర్ణేతలు మరియు రైతులను ఉమ్మడి వేదికపైకి
తీసుకురావడానికి ఉద్దేశించబడింది. వారు ఒకరితో ఒకరు
సంభాషించడానికి మరియు వ్యవసాయ రంగంలో కొత్త పురోగతిని
అన్వేషించడానికి అందరూ కలిసి ఒకే వేదికకి వస్తారు.

 

మీ సంస్థ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించడానికి కిసాన్
హైదరాబాద్ మీకు గొప్ప వేదికను అందిస్తుంది. ఈ ఎగ్జిబిషన్‌ను
3 రోజుల పాటు అభ్యుదయ రైతులు సందర్శిస్తారు.

About
Display Profile

ప్రదర్శన ప్రొఫైల్

  • వ్యవసాయ ఉత్పత్తులు

  • ట్రాక్టర్లు మరియు పరికరాలు

  • సాగునీటి రంగ ఉత్పతులు

  • ప్లాస్టికల్చర్

  • ఉపకరణాలు మరియు పరికరాలు

  • వ్యవసాయంలో ఇంటర్ నెట్ వాడకం

  • ఆవిష్కరణలు & స్టార్టప్లు

  • కాంట్రాక్ట్ వ్యవసాయం

  • వ్యవసాయ పెట్టుబడులు

  • రక్షిత సాగు

  • మొబైల్ యాప్స్

  • కస్టమ్ క్లియరెన్స్

ఎగ్జిబిటర్ వివరాలు

సందర్శకుల వివరాలు

  • అభ్యుదయ రైతులు

  • విధాన నిర్ణేతలు

  • వ్యవసాయరంగ సలహాదారులు

  • ప్రముఖ వ్యక్తులు

  • అధికారులు, నిపుణులు

bottom of page